ఉన్నత విద్యా విధానంపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ముసాయిదా-2025ను ఉపసంహరించుకునేంత వరకూ ప్రభుత్వం పోరాడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.
భారత్‌లో తొలిసారి రక్షణ రంగానికి అవసరమైన అడ్వాన్స్డ్ జింబల్స్ (డేలైట్ అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాల) తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్‌తో ఫ్రెంచ్ కంపెనీ ‘మరియో’ చేతులు కలిపింది.