ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్ కాంగ్రెస్ నేత, ఎంపీపీ పంతు నాయక్ హత్య కేసులో నిందితుడు, మావోయిస్టు నేత దారగోని శ్రీను విక్రమ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన హింసాత్మక కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. అలహాబాద్ హై�