యువ నటుడు హవీష్ హీరోగా అగ్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. హర్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ �
‘కెరీర్ ప్రారంభం నుండి నేను భిన్నమైన సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాను. కథకు నేను సరిపోతానని భావించిన సినిమాలే చేస్తూ వచ్చాను. భవిష్యత్లో కూడా వైవిధ్యమైన సినిమాలే చేస్తాను. రెగ్యులర్ పాత్రల్లో కూడా ఛాలె�