మస్తుగుందిర యవ్వారం
యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. సత్యనారాయణ కోనేరు సమర్పణలో, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక.
యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. సత్యనారాయణ కోనేరు సమర్పణలో, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించగా, తాజాగా చిత్రంలోని ‘మస్తుగుందిర యవ్వారం..’ అంటూ తెలంగాణ స్లాంగ్‌లో సాగే పాటను వరంగల్ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా హనుమకొండలోని కాళోజి కళా క్షేత్రం వేదికగా గురువారం ఘనంగా విడుదల చేశారు.
కాశర్ల శ్యామ్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ స్వరపరిచారు. అందమైన విజువల్స్‌తో పాటు హీరో హవీష్, హీరోయిన్ కావ్య థాపర్ కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హవీష్‌ను కొత్తగా చూపిస్తూ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా త్రినాథరావు నక్కిన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, కామెడీ, రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని చిత్రబృందం తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

