‘కొత్త కంటెంట్‌ని ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకంతో చేసిన సినిమా ‘స్వాగ్'. అనుకున్నట్టే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నా కేరక్టర్లు, గెటప్స్‌కి మంచి స్పందన వస్తున్నది. పొద్దున్నుంచీ ఈ సినిమా తా�
వంశాలు, తరాల నేపథ్యంలో జరిగే పెద్ద కథ ఇది. దీనిని తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను డబుల్ యాక్షన్ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రల్ని పోషించాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. �