ఎమ్మెల్యే వచ్చినందుకు నిలబడలేదంటూ ఓ ప్రభుత్వ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన హర్యానా ప్రభుత్వ అధికారులపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Haryana MLA | హర్యానాలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే (Independent MLA) దేవేందర్ కడ్యాన్ (Devender Kadyan) బీజేపీ (BJP) కి మద్దతు తెలిపారు. దేవేందర్ కడ్యాన్ గనౌర్ అసెంబ్లీ స్థానం (Ganaur Assembly seat) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించ