Farmers March | శంభు సరిహద్దు (Shambhu Border) వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులపై హర్యాణా పోలీసులు టియర్ గ్యాస్ (tear gas), జల ఫిరంగులను (water cannons) ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి.
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఇవాళ పంజాబ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మొహాలీలోని సైబర్ సెల్లో నమోదు అయిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని ఢిల్లీలో పట్టుకున్నారు. బీజేవైఎం జాతీయ