ప్రస్తుతం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున వరికోతలు ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఈ ఏడాది పంటను ముందుగానే కోస్తున్నారు. కోసిన వరిధాన్యం ఆరబెట్టుకునేందుకు, వానొస్తే ధాన్యంపై కప్పేందుకు, తడిసి�
వరి ధాన్యం తాలు పడుతుండగా ప్రమాదవశాత్తు ఫ్యాన్ తగిలి యు వకుడు మృతి చెం దాడు. ఈ ఘటన మ హబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఆదివారం జరి గింది. మండలంలోని తూర్పుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మోగ్యతండాకు చెంద�