WPL Opening Ceremony : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) డాన్స్ షోతో నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం దద్ధరిల్లిపోయింది.
WPL 2026 : మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 6:45 గంటలకు ఆరంభ వేడుక జరుగనుంది.