CupMukhyamBigil | భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాలన