Womens T20 WC | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాలని ఆసీస్ భావిస్తోంది. భారత జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ఐదు పరుగుల తేడాతో గెలిచింది. మొదటిసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చేరిన సఫారీ జట్టు గెలుపుపై ధీమాతో ఉంది.
Womens T20 WC : దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాలని ఆసీస్ భావిస్తోంది. ఆ జట్టులో బేత్ మూనీ, మెగ్ లానింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. భారత జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 172 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 165 రన్స్‌కే పరిమితమైంది. దాంతో, ఐదు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. మొదటిసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చేరిన సఫారీ జట్టు గెలుపుపై ధీమాతో ఉంది.
ఐసీసీ ట్రోఫీతో..
ఫైనల్ ఫైట్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోను ఐసీసీ ఆన్లైన్లో షేర్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్, సఫారీ జట్టు సారథి సునే లుస్ ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు. వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఆసీస్‌ను సఫారీ జట్టు నిలువరిస్తుందా? అనేది మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది.
ఆస్ట్రేలియా జట్టు : అలిసా హేలీ (వికెట్ కీపర్), బేత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), అషే గార్డ్నర్, గ్రేస్ హ్యారిస్, ఎలిసే పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, జార్జియా వరేహం, జెస్ జొనాసెన్, మేఘన్ షట్, డార్సీ బ్రౌన్.
దక్షిణాఫ్రికా జట్టు : లారా వొల్వర్డ్, తజ్మిన్ బ్రిట్స్, మరిజన్నే కాప్, చోలె ట్రయాన్, నడినే డి క్లెర్క్, సునే లస్ (కెప్టెన్), అన్నెకె బోస్చ్, సినలో జఫ్తా (వికెట్ కీపర్), షబ్నం ఇస్నాయిల్, అయబొంగ ఖాకా, నన్కులులెకో లబా.
ఇవి కూడా చదవండి
Tim Southee | టెస్టుల్లో ధోనీ రికార్డు సమం చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ సౌథీ
KL Rahul – Athiya Shetty | ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో రాహుల్ – అథియా పూజలు.. ఫొటోలు వైరల్
Ishant Sharma | ఆ మ్యాచ్ తర్వాత నెలంతా బాధపడ్డా.. నా భార్యకు రోజూ ఫోన్ చేసి ఏడ్చా : ఇషాంత్ శర్మ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

