మానవాళి మనుగడ కోసం మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని హరితసేన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్‌రావు అన్నారు. శనివారం మర్కూక్ మండలంలోని అంగడికిష్టాపూర్‌లో గ్రీన్ చాలెంజ్ -హరితసే
హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని హరితసేన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల