నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్ను దుండగులు కిడ్నాప్ చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గల క్రీడా మైదానాలను రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు వినియోగించుకోవాలని కోరుతూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్