Rahul Sipligunj |టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇటీవల .. రాహుల్, హరిణ్య అనే యువతితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నాడు.
Rahul Sipligunj | తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రాచుర్యం పొందిన యువ గాయకుడు, బిగ్బాస్ తెలుగు విజేత, మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా తన స్నేహి