మునిపల్లి, ఆగస్టు 08; దివ్యాంగుల పట్ల ప్రేమతో, జాలిగా మెలగాల్సిన ప్రభుత్వ ఉద్యోగి కర్కశంగా వ్యవహరించారు. పింఛన్ ఫారంపై సంతకం కోసం వెళ్లిన తండ్రీబిడ్డపై అంతెత్తున లేచి పడ్డాడు మునిపల్లి ఎంపీడీఓ.
వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీస