అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పి నుంచి కోలుకుని బీసీసీఐ సీవోఈలో ఉన్న పాండ�
CWC 2023: కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ దూరమైన హార్ధిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నాడు.