అవి కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజులు. వృద్ధుల మీద దాని ప్రభావం మరీ ప్రతికూలంగా ఉంటుందని భయపడుతున్న సందర్భం. ఒకవైపు మృత్యుభయం, మరోవైపు లాక్డౌన్. ఈ నేపథ్యంలో, అమెరికాలో చాలామంది వృద్ధులు డీలాపడిపోయారు.
నీకెక్కువ, నేను తక్కువ అన్న భేదం లేదు.. మనసు విప్పి మాట్లాడితే ఎక్కడ చులకనైపోతామేమో అన్న ఆందోళనా లేదు. తరగతి గదిలో కింద బండలపైనే కూర్చున్నా తక్కువైపోతామేమో అన్న ఆలోచనే రాలేదు.. పక్కోడు ఏమనుకుంటాడోనన్న బెం