చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం చిత్రాల ద్వారా ప్రతిభావంతుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు యువ హీరో యష్ పూరి. ఆయన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నె
‘హ్యాపీ ఎండింగ్' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది అపూర్వ రావు. యష్పూరి హీరోగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది.