రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.
దేశ్ కీ నేత కేసీఆర్. దేశం మెచ్చిన మన రేడుకు పురుడు పోసిన ఈ నేలది చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం. కారణ జన్ముడిగా కీర్తికెక్కిన సిద్దిపేట ముద్దుబిడ్డడి జన్మదిన వేడుక శుక్రవారమే (నేడు). రాష్ట్ర ముఖ్యమంత్రి