తమిళ అగ్ర నటుడు శింబు ఓ తెలుగు సినిమాలో ప్రత్యేకపాత్ర పోషించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’లో
హీరో మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’గా రానున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో నల్లగంగుల వెంకట్రెడ్డి, భరత్ మోటుకూరి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంతో ఉద్రేకపూర�
‘మీరు నన్ను ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకుంటున్నారో అలాంటి కథ ఇది. 1897-1922 మధ్య నడిచే పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఆకట్టుకుంటుంది’ అన్నారు హీరో మంచు మనోజ్.