పదిహేను రోజుల పాటు అభిమానులను అలరించిన ఆసియాగేమ్స్కు ఆదివారం తెరపడింది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో గతానికి పూర్తి భిన్నంగా జరిగిన ఆసియాగేమ్స్ క్రీడాభిమానుల మదిలో కలకాలం గుర్తుండిపోనుంది. ఆసియా ఖం�
ఆహా ఏమా దృశ్యాలు! కడు కనులకు ఇంపుగా ఉన్నాయి. అవును హాంగ్జౌ ‘బిగ్ లోటస్’ స్టేడియం వేదికగా శనివారం జరిగిన 19వ ఆసియాగేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు మరో లెవల్లో జరిగాయి.