ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చేనేత పథకాలకు రూ.110 కోట్లు కోత విధించింది. గత ఏడాదిలో పెట్టిన బడ్జెట్లో రూ.368 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రూ.258 కోట్లు మాత్రమే కేటాయించింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో రైతుబీమా ఒకటి. రైతు మరణిస్తే బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి నాంది పలికిం�