Peddapalli | పెద్దపల్లి జిల్లా అల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ (Handball Competition)పోటీలు ఈ నెల 17 నుంచి 20 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్నాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల 51వ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప