కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ఈద్గా వద్ద ప్రధాన నీటి వనరు అయిన చేతి పంపు గత కొంతకాలంగా పని చేయడం లేదు. ముస్లింలు వారి ఇళ్లలో ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్‌లోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బోరింగు నుంచి తెలుపు రంగులో ఉన్న నీళ్లు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని బక్స్‌వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.
న్యూఢిల్లీ: ఒక చిన్న బాలుడు చేతి పంపు ద్వారా కుక్క పిల్ల దాహం తీర్చాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక బుడ్డోడు తన బలమంతా ఉపయోగించి చేతి పంపును కొట్టి కుక్�