Hamid Karzai : ఆఫ్ఘనిస్తాన్‌కు ఆధీనంలోకి తెచ్చుకుని పాలనపగ్గాలు చేపట్టిన తాలిబాన్‌కు ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఒక ముఖ్య సూచన చేశారు. అంతర్జాతీయంగా...
Hamid Karjai: దేశంలో అందరినీ తుపాకులు ఎక్కుపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్న తాలిబన్లకు పంజ్‌షీర్‌పై పట్టుబిగించడం మాత్రం చాలా కష్టతరంగా మారింది.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్‌ని కలిశారు.