Hamid Karzai : ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
Hamid Karzai : ఆఫ్ఘనిస్తాన్‌కు ఆధీనంలోకి తెచ్చుకుని పాలనపగ్గాలు చేపట్టిన తాలిబాన్‌కు ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఒక ముఖ్య సూచన చేశారు. అంతర్జాతీయంగా...

(Hamid Karzai) కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌కు ఆధీనంలోకి తెచ్చుకుని పాలనపగ్గాలు చేపట్టిన తాలిబాన్‌కు ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఒక ముఖ్య సూచన చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలంటే ముందుగా, అఫ్ఘాన్ ప్రజల ప్రేమను గెలువాలని తాలిబాన్‌కు సూచించారు. ఎన్నికల ద్వారా లేదా లోయ జిర్గా (జాతీయ మహాసభ) నిర్వహించడం ద్వారా జాతీయ చట్టబద్ధత పొందాలని తాలిబాన్‌కు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని పాకిస్తాన్ మానుకోవాలన్నారు. వాయిస్ ఆఫ్ అమెరికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హమీద్ కర్జాయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు టోలో న్యూస్ వార్తను ప్రచురించింది.
ఇస్లామిక్ ఎమిరేట్ దేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని హమీద్ కర్జాయ్ చెప్పాడు. ‘జాతీయ చట్టబద్ధత, అంతర్జాతీయ గుర్తింపు రెండూ ముఖ్యమైనవే. అయితే, జాతీయ మహాసభ ద్వారా జాతీయ చట్టబద్ధతకు మార్గం సుగమం చేయడం లేదా ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వంటి పనులను ముందు చేపట్టాలి. జాతీయ చట్టబద్ధతను ఎన్నికల ద్వారా లేదా జాతీయ మహాసభ ద్వారా సాధించవచ్చు’ అని కర్జాయ్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవద్దని కర్జాయ్ అన్నారు. పాకిస్తాన్ మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మాట్లాడుతున్నదని, పాక్ తమ ప్రతినిధి కాదని తెల్చిచెప్పారు. వయసు దృష్ట్యా తాను ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించలేనని కర్జాయ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్‌సర్‌లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

