రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటుగా గుర్తొచ్చేది హలీమ్..., ముస్లింలకు ఇఫ్తార్ విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీమ్ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్‌గా మారిపోయింది.
Haleem shops | రంజాన్ మాసం ప్రారంభమవడంతో కొనుగోలు దారులతో హలీం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లిం సోదరుల కన్నా హిందూ సోదరులే హలీం రుచుల పట్ల ఆసక్తిని చూపిస్తుండటం విశేషం.