నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కానీ తినే ఆహారం నుంచి పీల్చేగాలి వరకు ప్రతీది కలుషితం కావడంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటున్నది. పాతికేండ్లకే తెల్లజుట్టు పలకరిస్తున్నది.
Health Tips | యాలకులు సువాసనకు, రుచికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ యాలకుల్ని తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
జుట్టు పెరుగుదలపై కొలెస్ట్రాల్ ప్రభావం ఉంటుందని కేరళ యూనివర్సిటీ బృందం గుర్తించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్రీజిత్ సారథ్యంలో చేసిన అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రీప్రొడక్షన