Health Tips | యాలకులు తింటే జుట్టు రాలడం తగ్గుతుందా?
Health Tips | యాలకులు సువాసనకు, రుచికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ యాలకుల్ని తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
Health Tips | యాలకులు సువాసనకు, రుచికి మాత్రమే కాదు.. వాటితో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ యాలకుల్ని తింటే దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
☞ యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి.
☞ వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి.
☞ యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి. శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.
☞ యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎముకలు గట్టిపడుతాయి.
☞ యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. అనేక మౌత్ ఫ్రెష్‌నర్‌లలో యాలకుల రసాన్ని కలుపుతారు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా యాలకులు కాపాడుతాయి.
☞ యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
జలుబు, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

