ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే అల్లం.. జుట్టు సంరక్షణలోనూ సాయపడుతుంది. దీనిలోని అనేక సుగుణాలు.. కేశాలను ఆరోగ్యంగా ఉంచడంలో, బలంగా మార్చడంలో ముందుంటాయి. అల్లంలో ఉండే ‘జింజరాల్' అనే పదార్థం.. మాడులో రక్త ప్రసరణను
ఆయుర్వేదం ప్రకారం మాడు దురదకు... మనం తినే ఆహారానికి సంబంధం ఉంటుంది. తినకూడని పదార్థాలు శరీరంలో వాత, పిత్త, కఫాల సమతూకాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మాడు దురదగా అనిపిస్తుంది. ఇదేకాకుండా చుండ్రు వల్ల, షాంపూ, తలనూ�