Free Bus | అమ్రాబాద్, మార్చి 6 : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పనికి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. బస్సు సీట్లో కూర్చొని పండ్లు తోముకోవడం చూసి ఆశ్చర్యపోయారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకున్నది. టూత్ పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడంతో తోటి ప్రయాణికులు ఒకింత ఇబ్బందులుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.’
ఫ్రీ బస్సు ఎఫెక్ట్..😂
మహాలక్ష్మీ పతకం పుణ్యమాని
బస్సులో బ్రష్ వేసే అవకాశం అచ్చింది.. pic.twitter.com/t2JVlvuH0O— Poshala Praveen Goud (@PraveenPoshala) March 6, 2026