సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా శనివారం బాధ్యతలు తీసుకున్న హైమావతికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఏఎస్ల బదిలీలు జరగగా,
ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేటలోని సమీకృత కలెక్�