హెచ్ఎస్బీసీ సహకారంతో ఈనెల 21న టీహబ్‌లో హ్యాకథాన్‌ను నిర్వహించబోతున్నారు. ఇంజనీరింగ్, కోడింగ్ అంశాలపై ఔత్సాహికులకు ఉదయం 9-రాత్రి 9 గంటల వరకు హ్యాకథాన్‌ను నిర్వహించనున్నట్లు టీహబ్ ప్రతినిధి ఒకరు తెలి
జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఈ నెల 19, 20న హ్యాకథాన్ నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు.