ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది.