సుప్రీం కోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్న
జింఖానా మైదానంలో గురువారం చోటు చేసుకున్న ఘటన క్రీడాభిమానుల మనసు కలిచివేసింది. హెచ్సీఏ ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భారత్- ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ ఎగబ