జిమ్ సెంటర్‌కు మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ ప్రదీప్ కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌కు చెందిన మహ్మద్ నయీముద్దీన్ (39) ఎలక్ట్రీషియన్. సైనిక్పురిల�
డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్‌తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్త�