పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల�