గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని మైనారిటీ బాలుర-2 గురుకుల విద్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
గురుకుల విద్యాలయాలు చదువుకు నిలయాలుగా వెలుగొందుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ప్రతి నిరుపేద విద్యార్థికీ నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు త�