రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల నిర్వహణ కోసం కామన్ డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ సూచించారు. హై�
రాష్ట్రంలోని 5 గురుకుల సొసైటీల ఉ ద్యోగ, ఉపాధ్యాయులు ఒకే రిక్రూట్మెంట్ వి ధానంలో భర్తీ అవుతారు.. వారందరికీ విధు లు ఒకేలా ఉంటాయి.. కానీ, పాఠశాల ప్రారం భ వేళ నుంచి ప్రమోషన్లు, జీతభత్యాల్లో ఒకో విధమైన వ్యత్యాస�
గురుకుల సొసైటీల్లో బోధన సిబ్బంది కోసం చేపట్టిన నియామకాల ప్రక్రియ అడుగడుగునా లోపాలమయంగా మారింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరిలో నియామక పత్రాల పంపిణీ చేసింది.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు, గురుకుల సొసైటీలు పరస్పర విరుద్ధ మార్గాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుత వేసవిలో ఇంటర్ తరగతులు, అడ్మిషన్లను నిర్వహించవద్దని, 2024-25 విద్యా సంవత్సరానికి తరగతులను జూన్ 1 నుంచే ప