ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
సాంఘిక సంక్షేమ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఆదివారం జిల్లాలో నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది.