రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఆ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నది.
Degree Colleges | ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వెనుకబడిన వర్గాలకు శుభాకాంక