ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో ని
‘గురుకుల పిల్లలు వాళ్ల టాయిలెట్ వాళ్లు కడుక్కుంటే తప్పేముంది? చపాతీలు చేయడం నేర్చుకుంటే తప్పేముంది? వాళ్లేమైనా సంపన్న వర్గాల (పోష్ సొసైటీ) నుంచి వచ్చారా కూర్చున్న టేబుల్ మీదికే అన్నీ రావడానికి? ఈ పను�