రాజకీయాలే పరమావధి గా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవటం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
ట్రిబ్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. టీజీటీ, పీజీటీ, పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటిరోజే ఆయా పోస్టులకు ఎంపికైన 1ః1 అభ్యర్థుల జాబితాను ట్రిబ్ ప