సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల బాలుర హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. 40 ఏండ్ల్ల కింద నిర్మాణం చేపట్టిన పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది.
రాష్ట్రంలోని వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలలో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మాకు నాణ్యమైన భోజనం పెట్టాలని వారు ఏడుస్తూ డిమాండ్ చేస్తుండటం చూస్తుంటే గుండె తరు