విద్యార్థుల భవితతో గురునానక్, శ్రీనిధి కాలేజీలు ఆటలాడుకుంటున్నాయి. సొంత వి ద్యార్థులను చేర్చుకునేందుకు ససేమిరా అం టున్నాయి. గురునానక్, శ్రీనిధి వర్సిటీలను ఏర్పాటు చేస్తూ 13 సెప్టెంబర్ 2022లో అ సెంబ్లీల�
గురునానక్ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశా�