నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న గుర్తుందా శీతాకాలం (Gurtunda Seetakalam) డిసెంబర్ 9న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మీడియాతో చిట్ చాట్ చేసింది.
టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev), తమన్నా (Tamannah) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుర్తుందా సీతాకాలం (Gurtunda Seetakalam). లాక్డౌన్కు ముందే షూటింగ్ షురూ చేసిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చాలా రోజుల తర్వా�