ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు.
ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్ర�