Baba Siddique Murder: ఫైరింగ్ ఎలా చేయాలో యూట్యూబ్లో శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలు తక్కువ కావద్దు అని 65 బుల్లెట్లు తెచ్చుకున్నారు. మర్డర్ చేసి పారిపోవాలని సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నారు. బాబా సిద్దిక్ హత్యకు పా�
ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ముంబయి బాంద్రాలోని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది.