తమ పంట దిగుబడులను కొని నకిలీ చెక్కులిచ్చి మోసగించిన శ్రీలక్ష్మీకాంత స్పిన్నింగ్ మిల్ యాజమాన్యంపై, గుంటూరు మిర్చి వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లాకు చెందిన పత్తి, మిరప రైతులు డీ
దేశంలోనే తెలంగాణ కారం నంబర్‌వన్‌గా నిలిచింది. మిర్చి ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రభాగాన చేరింది. 2021-22 సంవత్సరంలో 6.51 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణ టాప్‌లో నిలిచింది.