ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అదే పనిగా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపటంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా గవర్నర్ ఆమోదం కోసం �
తమిళనాడు గవర్నర్ చర్య ఆలోచనాపరులైన పౌరులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం కూడా. గవర్నర్ తన ఇష్టారాజ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులను పదవి నుంచి తొలగిస్తే, ఇక రాజ్యాంగ ప్రక్రియ అనే పదానికి అర్థం ఏమిటి